ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా?
- యుద్ధంపై ఇప్సాస్-రాయిటర్స్ సర్వే
- యుద్ధంపై అమెరికా ప్రజల్లో ఎక్కువమందిలో అసంతృప్తి
- యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న 54 శాతం మంది అమెరికన్లు
- రిపబ్లికన్ పార్టీలో 54 శాతం మంది మాత్రమే యుద్దానికి అనుకూలం
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఈ మేరకు ఇప్సాస్-రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో ఈ యుద్ధం పట్ల అమెరికా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెల్లడైంది. ఇరాన్‌పై దాడులను సొంత ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్‌తో దాదాపు ఏడు వారాలుగా యుద్ధం కొనసాగుతోంది.
ఇరాన్‌పై అమెరికా చర్యలను 54 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఈ యుద్ధం అనవసరమని, ఈ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వేలో 65 శాతం మంది డెమోక్రాట్లు, 56 శాతం మంది ఇండిపెండెంట్లు, 40 శాతం మంది రిపబ్లికన్లు పాల్గొన్నారు.
ఇరాన్‌పై దాడిని కేవలం 24 శాతం మంది అమెరికన్లు మాత్రమే సమర్థించారు. మరో 22 శాతం మంది ఈ యుద్ధంపై స్పందించడానికి ఇష్టపడలేదు. ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి చెందిన వారిలో 54 శాతం మంది యుద్ధానికి అనుకూలంగా ఉండగా, మిగిలిన వారు వ్యతిరేకిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.